IPL 2022 : Dinesh Karthik నోటి వెంట పవర్ ఫుల్ డైలాగ్ | RCB | Oneindia Telugu

2022-04-06 76

IPL 2022 Rcb vs RR : Dinesh Karthik post match speech
#dineshkarthik
#ipl2022
#josbutler
#shimronhetmyer
#rcb
#rajasthanroyals
#rrvsrcb
#dineshkarthik
#ShahbazAhmed

k Karthik, [4/6/2022 3:50 PM]
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఘన విజయాన్ని అందుకుంది.


ప్రత్యేకించి.. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్-షాబాజ్ అహ్మద్ ద్వయం సంజు శాంసన్ టీమ్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. 87 పరుగులకు సగం వికెట్లను కోల్పోయి- ఓటమి అంచుల్లో ఉన్న దశలో రాయల్ ఛాలెంజర్స్.. రాయల్‌గా రాణించింది. ఆ జట్టు నిలదొక్కుకుని- విజయం వైపు సాగించిన ప్రయాణం ఓ అద్భుతమే. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు దినేష్ కార్తీక్-షాబాజ్ అహ్మద్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటం మాత్రమే కాకుండా- రన్‌రేట్‌ను పరుగులు పెట్టించారు. జట్టు విజయం సాధించడానికి అవసరమైన రన్‌రేట్‌ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు